bible.software › Numbers › Numbers 3 › Numbers 3:14
Numbers 3:14
సీనాయి అరణ్యంలో యెహోవా మోషేకు ఇలా చెప్పాడు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
And the LORD spake unto Moses in the wilderness of Sinai, saying,
In Context
13మొదటి సంతానం నాకు చెందుతుంది. ఐగుప్తు దేశంలో నేను వారి మొదటి సంతానాన్ని సంహరించినప్పుడు ఇశ్రాయేలులో మనుషుల్లోనూ, పశువుల్లోనూ మొదటి సంతానాన్ని నా కోసం నేను ప్రత్యేక పరచుకున్నాను. వారు నా వారు. అవి నావి. నేనే యెహోవాను.”
15“లేవీ వంశానికి చెందిన వాళ్లందర్నీ లెక్కించు. వారి వారి పూర్వీకుల కుటుంబాల ప్రకారం, వారి వంశాల ప్రకారం లెక్కించు. లేవీ వంశానికి చెందిన వాళ్లందర్నీ లెక్కించు. వారి పూర్వీకుల కుటుంబాల ప్రకారం, వారి వంశాల ప్రకారం లెక్కించు. ఒక నెల వయసున్న పిల్లల నుండి పురుషులందరినీ లెక్కపెట్టు.”
Read all of Numbers 3
Cross References
1 Chronicles 6:1లేవి కొడుకులు గెర్షోను, కహాతు, మెరారీ.
This Verse In Other Editions
Study Numbers 3:14