Numbers 3:42
యెహోవా తనకు ఆదేశించిన విధంగా మోషే ఇశ్రాయేలు ప్రజల్లో మొదటి సంతానాన్ని లెక్కపెట్టాడు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
And Moses numbered, as the LORD commanded him, all the firstborn among the children of Israel.
In Context
43ఒక నెల, ఆ పై వయసున్న మొదటి మగ సంతానాన్ని లెక్కించాడు. వారి సంఖ్య 22, 273 అయింది.