Numbers 33:44
ఓబోతు నుండి మోయాబు పొలిమేర దగ్గర ఉన్న ఈయ్యె అబారీముకు వచ్చారు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
And they departed from Oboth, and pitched in Ije-abarim, in the border of Moab.
In Context
43పూనోనులో నుండి ఓబోతుకు వచ్చారు.
45ఈయ్యె అబారీము నుండి దీబోను గాదుకు వచ్చారు.
Cross References
Numbers 21:11ఓబోతులోనుంచి వారు ప్రయాణం చేసి తూర్పు వైపు, అంటే మోయాబుకు ఎదురుగా ఉన్న బంజరు భూమి ఈయ్యె అబారీము దగ్గర శిబిరం వేసుకున్నారు.