Numbers 34:10
తూర్పు సరిహద్దు హసరేనాను నుండి షెపాము వరకూ మీరు లెక్కించుకోవాలి.
బైబిల్ (తెలుగు)
In The King James Version
And ye shall point out your east border from Hazar-enan to Shepham:
In Context
Cross References
1 Chronicles 27:27ద్రాక్షతోటల మీద రామాతీయుడైన షిమీ, ద్రాక్షతోటల ఆదాయమైన ద్రాక్షామధురసం నిలువ చేసే కొట్ల మీద షిష్మీయుడైన జబ్ది నియామకం జరిగింది.