Numbers 34:24
ఎఫ్రాయిము గోత్రంలో షిప్తాను కొడుకు కెమూయేలు నాయకుడు,
బైబిల్ (తెలుగు)
In The King James Version
And the prince of the tribe of the children of Ephraim, Kemuel the son of Shiphtan.
In Context
23యోసేపు కొడుకుల్లో ఏఫోదు కొడుకు హన్నీయేలు, మనష్షే గోత్ర నాయకుడు,
25జెబూలూను గోత్రంలో పర్నాకు కొడుకు ఎలీషాపాను నాయకుడు,