Numbers 34:27
ఆషేరీయుల గోత్రంలో షెలోమి కొడుకు అహీహూదు నాయకుడు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
And the prince of the tribe of the children of Asher, Ahihud the son of Shelomi.
In Context
26ఇశ్శాఖారీయుల గోత్రంలో అజాను కొడుకు పల్తీయేలు నాయకుడు,
28నఫ్తాలీయుల గోత్రంలో అమీహూదు కొడుకు పెదహేలు నాయకుడు.”