The Bible Software
bible.softwareNumbersNumbers 34 › Numbers 34:5

Numbers 34:5

అస్మోను నుండి ఐగుప్తు నది వరకూ సరిహద్దు తిరిగి సముద్రం వరకూ వ్యాపిస్తుంది.

బైబిల్ (తెలుగు)

In The King James Version

And the border shall fetch a compass from Azmon unto the river of Egypt, and the goings out of it shall be at the sea.

In Context

4మీ సరిహద్దు దక్షిణం మొదలు అక్రబ్బీము కనుమ దగ్గర తిరిగి సీను వరకూ వ్యాపిస్తుంది. అది దక్షిణం నుండి కాదేషు బర్నేయ వరకూ వ్యాపించి, అక్కడ నుండి హసరద్దారు వరకూ పోయి, అక్కడ నుండి అస్మోను వరకూ కొనసాగుతుంది.

6మీకు పడమటి సరిహద్దుగా మహాసముద్రం ఉంటుంది.

Read all of Numbers 34

Cross References

Numbers 34:6మీకు పడమటి సరిహద్దుగా మహాసముద్రం ఉంటుంది.

Joshua 15:47గాజా ప్రాంతం వరకూ, వాటి పట్టణాలు పల్లెలు,

Isaiah 27:12ఆ రోజున యెహోవా ప్రవహిస్తున్న యూఫ్రటీసు నది నుండి ఐగుప్తు వాగు వరకూ వాళ్ళను ధాన్యాన్ని నూర్చినట్టు నూరుస్తాడు. ఇశ్రాయేలు ప్రజలైన మిమ్మల్ని ఒక్కొక్కరిగా సమకూరుస్తాడు. 1

This Verse In Other Editions

King James VersionBíblia Almeida (Português)Luther Bibel (Deutsch)Bible Louis Segond (Français)Библия (Русский)聖經 (中文)성경 (한국어)الكتاب المقدس (العربية)बाइबल (हिन्दी)Biblia (Kiswahili)Bibbia Diodati (Italiano)Alkitab (Bahasa Indonesia)Kinh Thánh (Tiếng Việt)

Study Numbers 34:5

Matthew HenryJamieson-Fausset-BrownAdam ClarkeJohn WesleyJohn CalvinKeil and DelitzschScofieldFamily Bible NotesGeneva Bible Notes (1599)
← Numbers 34:4Numbers 34Numbers 34:6 →