Numbers 4:22
“గెర్షోను వంశస్తులను కూడా వారి తెగల ప్రకారం, వారి పూర్వీకుల కుటుంబాల ప్రకారం లెక్కించండి.
బైబిల్ (తెలుగు)
In The King James Version
Take also the sum of the sons of Gershon, throughout the houses of their fathers, by their families;
In Context
21తరువాత యెహోవా మోషే, అహరోనులతో మాట్లాడాడు. ఆయన ఇలా చెప్పాడు.
Cross References
Numbers 3:21గెర్షోను వంశస్తులు లిబ్నీయులు, షిమీయులు. గెర్షోనీయుల తెగలు అంటే వీరే.