Numbers 7:28
పాపం కోసం చేసే బలిగా ఒక మేకపోతును ఇచ్చాడు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
One kid of the goats for a sin offering:
In Context
27ఇంకా దహనబలిగా ఒక కోడెనూ ఒక పొట్టేలునూ ఒక సంవత్సరం వయసున్న ఒక మగ గొర్రెపిల్లనూ ఇచ్చాడు.
Cross References
Leviticus 4:23తరువాత తాను చేసిన పాపం అతనికి తెలిస్తే అప్పుడు అతడు ఒక మగ మేకని తన అర్పణగా తీసుకురావాలి. అది లోపం లేనిదిగా ఉండాలి.