bible.software › Numbers › Numbers 7 › Numbers 7:34
Numbers 7:34
పాపం కోసం చేసే బలిగా ఒక మేకపోతును తీసుకువచ్చాడు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
One kid of the goats for a sin offering:
In Context
33అతడు దహనబలిగా ఒక ఎద్దునూ ఒక పొట్టేలునూ ఒక సంవత్సరం వయసున్న ఒక మగ గొర్రెపిల్లనూ తీసుకువచ్చాడు.
35ఇంకా రెండు ఎద్దులను, ఐదు పొట్టేళ్ళనూ ఐదు మేకపోతులను, ఐదు మగ గొర్రెపిల్లలను శాంతిబలి అర్పణగా తీసుకువచ్చాడు. ఇది షెదేయూరు కొడుకు ఏలీసూరు అర్పణం.
Read all of Numbers 7
This Verse In Other Editions
Study Numbers 7:34