bible.software › Numbers › Numbers 7 › Numbers 7:6
Numbers 7:6
మోషే ఆ బళ్లనూ ఎద్దులను తీసుకుని వాటిని లేవీ వారికి ఇచ్చాడు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
And Moses took the wagons and the oxen, and gave them unto the Levites.
In Context
5“వారి దగ్గర నుండి ఈ కానుకలు స్వీకరించు. వాటిని సన్నిధి గుడారంలో సేవకై ఉపయోగించు. ఈ కానుకలను లేవీ వారికప్పగించు. వారిలో ప్రతి వాడి సేవకు తగినట్టుగా వాటిని వాళ్లకివ్వు.”
7వాటిలో గెర్షోను వంశం వారికి వారు చేసే సేవ ప్రకారం రెండు బళ్లనూ నాలుగు ఎద్దులను ఇచ్చాడు.
Read all of Numbers 7
This Verse In Other Editions
Study Numbers 7:6