Proverbs 15:30
కన్నుల్లో కాంతి + 15:30 కన్నుల్లో కాంతి సంతోష ముఖమును చూసి హృదయం సంతోషిస్తుంది. క్షేమకరమైన వార్తలు ఎముకలకు + 15:30 ఎముకలకు శరీరం బలం కలిగిస్తాయి.
బైబిల్ (తెలుగు)
In The King James Version
The light of the eyes rejoiceth the heart: and a good report maketh the bones fat.
In Context
29భక్తిహీనులకు యెహోవా దూరంగా ఉంటాడు. నీతిమంతుల ప్రార్థన ఆయన వింటాడు.
31జీవప్రదమైన బోధ అంగీకరించేవాడు జ్ఞానుల మధ్య నివసిస్తాడు.
Cross References
Psalms 89:15నిన్ను ఆరాధించే వాళ్ళు ధన్యులు! యెహోవా, నీ ముఖకాంతిలో వాళ్ళు నడుస్తారు. 1
Proverbs 12:25విచారం నిండిన హృదయం క్రుంగిపోతుంది. దయగల మంచి మాట హృదయానికి సంతోషం కలిగిస్తుంది.
Proverbs 17:22ఆహ్లాదకరమైన మనస్సు మంచి ఔషధం. చితికిపోయిన మనస్సు వల్ల ఎముకలు ఎండిపోతాయి.
Ecclesiastes 11:7వెలుగు నిజంగా ఎంతో బాగుంటుంది. 2 సూర్యోదయం చూడడం ఇంకా ఎంత బాగుంటుందో! 2
Luke 2:10అయితే ఆ దూత, “భయపడకండి. ఇదిగో మీతో సహా మనుషులందరికీ మహానందకరమైన శుభవార్త నేను మీకు తెచ్చాను.
Revelation 22:5రాత్రి ఇక ఎప్పటికీ కలగదు. దీపాల కాంతీ, సూర్యుడి వెలుగూ వారికి అక్కర లేదు. దేవుడైన ప్రభువే వెలుగై వారిమీద ప్రకాశిస్తూ ఉంటాడు. వారు కలకాలం పరిపాలిస్తారు.