Proverbs 29:9
జ్ఞాని మూర్ఖనితో వాదించేటప్పుడు వాడు రెచ్చిపోతుంటాడు, నవ్వుతుంటాడు. నెమ్మది ఉండదు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
If a wise man contendeth with a foolish man, whether he rage or laugh, there is no rest.
In Context
8అపహాసకులు ఊరిని తగల బెడతారు. జ్ఞానులు కోపం చల్లారుస్తారు.
10రక్తపిపాసులు నిర్దోషులను ద్వేషిస్తారు. వారు నీతిపరుల ప్రాణాలు తీయాలని చూస్తుంటారు.
Cross References
Ecclesiastes 10:13వాడి నోటిమాటలు మూర్ఖత్వంతో ప్రారంభమౌతాయి, 2 వెర్రితనంతో ముగుస్తాయి. 2