Proverbs 31:9
నీ నోరు తెరచి న్యాయంగా తీర్పు తీర్చు. దీనులకు బాధ పడేవారికి దరిద్రులకు న్యాయం చెయ్యి. 1 గుణవతియైన భార్య
బైబిల్ (తెలుగు)
In The King James Version
Open thy mouth, judge righteously, and plead the cause of the poor and needy.
In Context
8మూగవారి పక్షంగా మాట్లాడు. దిక్కులేని వారికి న్యాయం జరిగేలా నీ నోరు తెరువు.
10సమర్థురాలైన భార్య ఎవరికి దొరుకుతుంది? అలాటిది బంగారు ఆభరణాల కంటే అమూల్యమైనది.
Cross References
Deuteronomy 1:16అప్పుడు నేను వారితో “మీ సోదరుల వివాదాలు తీర్చి, ప్రతివాడికీ వాడి సోదరుడికీ వాడి దగ్గర ఉన్న పరదేశికీ న్యాయం ప్రకారం తీర్పు తీర్చండి.
2 Samuel 8:15దావీదు ఇశ్రాయేలు దేశమంతటి మీద రాజుగా ఇశ్రాయేలు ప్రజలందరి పట్లా నీతి న్యాయాలు జరిగించాడు.
Job 29:15గుడ్డి వారికి నేను కన్నులయ్యాను. కుంటివారికి పాదాలు అయ్యాను. 1
Psalms 72:1దేవా, రాజుకు నీ న్యాయవిధులను, రాకుమారుడికి నీ నీతిని తెలియజెయ్యి. 1
Proverbs 16:12రాజులు చెడ్డ పనులు జరిగించడం హేయమైన చర్య. సింహాసనం నిలిచేది న్యాయం మూలానే.
Isaiah 1:17మంచి చెయ్యడం నేర్చుకోండి. 1 న్యాయం కోరుకోండి. పీడిత ప్రజలకు సాయం చెయ్యండి. 1 తండ్రిలేని వారికి న్యాయం చెయ్యండి. 1 వితంతువు పక్షాన నిలబడండి. 1