Proverbs 6:5
వేటగాడి బారి నుండి లేడి తప్పించుకున్నట్టు, బోయవాడి వల నుండి పక్షి తప్పించుకున్నట్టు తప్పించుకో.
బైబిల్ (తెలుగు)
In The King James Version
Deliver thyself as a roe from the hand of the hunter, and as a bird from the hand of the fowler.
In Context
6సోమరీ, చీమల దగ్గరికి వెళ్ళు. వాటి పద్ధతులు చూసి జ్ఞానం తెచ్చుకో.
Cross References
Psalms 91:3వేటగాడు పన్నిన ఉచ్చు నుంచి ప్రాణాంతకవ్యాధి నుంచి ఆయన నిన్ను విడిపిస్తాడు. 1
Proverbs 1:17ఒక పక్షి చూస్తూ ఉండగా దానికి వల వేయడం అనవసరం.