Proverbs 7:18
బయలు దేరు, ఇద్దరం మోహంతో కోరిక తీర్చుకుందాం. తెల్లవారే దాకా తనివితీరా తృప్తి పొందుదాం.
బైబిల్ (తెలుగు)
In The King James Version
Come, let us take our fill of love until the morning: let us solace ourselves with loves.
In Context
17నా పరుపు మీద బోళం, అత్తరు, దాల్చిన చెక్క చల్లాను.
19నా భర్త ఇంట్లో లేడు. ప్రయాణం చేసి చాలా దూరం వెళ్ళాడు.
Cross References
Exodus 20:14వ్యభిచారం చెయ్యకూడదు.
Proverbs 9:17తెలివి లేని ఒకడు వచ్చినప్పుడు వాణ్ణి చూసి “దొంగిలించిన నీళ్లు తియ్యగా ఉంటాయి. దొంగచాటుగా తిన్న తిండి రుచిగా ఉంటుంది” అని చెబుతుంది.