Proverbs 8:26
ఆయన ఇంకా భూమినీ, మైదానాలనూ చేయకముందే, నేలపై మట్టిని సిద్ధం చేయకముందే నేను పుట్టాను.
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
25పర్వతాలు స్థిరం కాక ముందు, కొండలు ఉనికిలోకి రాకముందు నేను పుట్టాను.
27ఆయన ఆకాశాలను స్థిరపరచి, జలాగాథాలకు పరిమితులు నిర్ణయించినప్పుడు నేను అక్కడే ఉన్నాను.
Cross References
Genesis 1:1ఆరంభంలో దేవుడు ఆకాశాలనూ భూమినీ సృష్టించాడు.