The Bible Software
bible.software › కీర్తన › కీర్తన 104 › కీర్తన 104:32

కీర్తన 104:32

ఆయన భూమిని చూడగా అది వణికి పోతుంది. ఆయన పర్వతాలను ముట్టగా అవి పొగరాజుకుంటాయి. 1

బైబిల్ (తెలుగు)

In The King James Version

He looketh on the earth, and it trembleth: he toucheth the hills, and they smoke.

In Context

31యెహోవా మహిమ నిత్యం ఉండుగాక. యెహోవా తన క్రియలను చూసి ఆనందించు గాక. 1

33నా జీవితకాలమంతా నేను యెహోవాకు కీర్తనలు పాడతాను. నేనున్నంత కాలం నా దేవుణ్ణి కీర్తిస్తాను. 1

Read all of కీర్తన 104

Cross References

Exodus 19:18మండుతున్న మంటలతో యెహోవా సీనాయి కొండపైకి దిగి వచ్చాడు. ఆ కొండ అంతా పొగ కమ్మింది. అది కొలిమి పొగలాగా పైకి లేస్తూ ఉంది. + 19:18 ప్రజలంతా వణికిపోయారుఆ కొండంతా తీవ్రంగా కంపించింది.

Psalms 77:16దేవా, నీళ్ళు నిన్ను చూశాయి, నీళ్ళు నిన్ను చూసి భయపడ్డాయి, అగాధంలోని నీళ్ళు వణికిపోయాయి. 1

Psalms 97:4ఆయన మెరుపులు లోకాన్ని వెలిగిస్తాయి. భూమి దాన్ని చూసి వణికిపోతుంది. 1

Psalms 144:5యెహోవా, ఆకాశాలను కృంగజేసి కిందికి దిగిరా. పర్వతాలను తాకి అవి పొగలు వెళ్ళగక్కేలా చెయ్యి. 1

Jeremiah 4:23నేను భూమిని చూశాను. అది ఆకారం కోల్పోయి శూన్యంగా ఉంది. ఆకాశాన్ని చూశాను, అక్కడ వెలుగు లేదు.

Amos 8:8దీన్ని బట్టి భూమి కంపించదా? 2 అందులో నివసించే వారంతా దుఃఖపడరా? 2 నైలునది లాగా అదంతా పొంగుతుంది. 2 ఐగుప్తుదేశపు నదిలాగా 2 అది పైకి లేచి, మళ్ళీ అణిగి పోతుంది.

This Verse In Other Editions

King James VersionBíblia Almeida (Português)Luther Bibel (Deutsch)Bible Louis Segond (Français)Библия (Русский)聖經 (中文)성경 (한국어)الكتاب المقدس (العربية)बाइबल (हिन्दी)Biblia (Kiswahili)Bibbia Diodati (Italiano)Alkitab (Bahasa Indonesia)Kinh Thánh (Tiếng Việt)

Study కీర్తన 104:32

Matthew HenryJamieson-Fausset-BrownAdam ClarkeJohn WesleyJohn CalvinKeil and DelitzschCharles SpurgeonScofieldFamily Bible NotesGeneva Bible Notes (1599)
← కీర్తన 104:31కీర్తన 104కీర్తన 104:33 →