కీర్తన 122:2
యెరూషలేమా, మా పాదాలు నీ ప్రవేశ ద్వారాల వద్ద నిలబడుతున్నాయి. 1
బైబిల్ (తెలుగు)
In The King James Version
Our feet shall stand within thy gates, O Jerusalem.
In Context
1పదండి, యెహోవా మందిరానికి వెళ్దాం, అని ప్రజలు నాతో చెప్పినప్పుడు నేను సంతోషించాను. 1
3యెరూషలేమును కుదురైన నగరంగా కట్టారు. 1
Cross References
2 Chronicles 6:6ఇప్పుడు నా నామం నిలిచి ఉండడానికి యెరూషలేమునూ, నా ప్రజలు ఇశ్రాయేలీయుల మీద అధిపతిగా ఉండడానికి దావీదునూ ఎన్నుకున్నాను’ అని చెప్పాడు.
Psalms 87:1పవిత్ర పర్వతాలపై ప్రభువు పట్టణపు పునాది ఉంది. 1