కీర్తన 132:2
అతడు ఏ విధంగా యెహోవాకు ప్రమాణం చేశాడో, పరాక్రమశాలి అయిన యాకోబు దేవుడికి ఏమి వాగ్దానం చేశాడో మనసుకు తెచ్చుకో. 1
బైబిల్ (తెలుగు)
In The King James Version
How he sware unto the LORD, and vowed unto the mighty God of Jacob;
In Context
1యెహోవా, దావీదుకు దాపురించిన బాధలన్నిటినీ అతడి తరపున జ్ఞాపకం చేసుకో. 1
Cross References
Genesis 49:24అయితే, అతని విల్లు స్థిరంగా ఉంటుంది. 1 అతని చేతులు నైపుణ్యంతో ఉంటాయి. 1 ఎందుకంటే, ఇది యాకోబు పరాక్రమశాలి చేతుల వలన, 1 ఇశ్రాయేలు ఆధార శిల, కాపరి పేరున అయింది. 1
2 Samuel 7:2“నేను దేవదారు చెక్కలతో కట్టిన పట్టణంలో నివసిస్తున్నాను. అయితే దేవుని మందసం గుడారంలో ఉంటున్నది” అన్నాడు.
Psalms 46:11సేనల ప్రభువైన యెహోవా మనతో ఉన్నాడు. యాకోబు దేవుడు మన ఆశ్రయం.
Psalms 56:12దేవా, నువ్వు చావునుండి నా ప్రాణాన్ని తప్పించావు. నేను జీవపు వెలుగులో దేవుని ఎదుట సంచరించాలని నా అడుగులు జారకుండా తప్పించావు. 1
Psalms 66:13దహనబలులతో నేను నీ మందిరంలోకి వస్తాను. 1
Psalms 119:106నీ న్యాయవిధులను అనుసరిస్తానని నేను మాట ఇచ్చాను. దాన్ని నిలబెట్టుకుంటాను. 1