The Bible Software
bible.softwareకీర్తనకీర్తన 137 › కీర్తన 137:2

కీర్తన 137:2

అక్కడ ఉన్న నిరవంజి చెట్ల కొమ్మలకు మన తంతివాయిద్యాలు తగిలించాం. 1

బైబిల్ (తెలుగు)

In The King James Version

We hanged our harps upon the willows in the midst thereof.

In Context

1మనం బబులోను నదుల దగ్గర కూర్చుని ఏడుస్తూ సీయోనును జ్ఞాపకం చేసుకున్నాం. 1

3మనలను బందీలుగా పట్టుకుని హింసిస్తున్నవాళ్ళు సీయోను కీర్తనల్లో ఒక పాట పాడండి, మేము విని ఆనందిస్తాం అన్నారు. 1

Read all of కీర్తన 137

Cross References

Psalms 33:2వీణలు మోగించి యెహోవాకు కృతజ్ఞతలు చెల్లించండి. పది తీగెలున్న వాయిద్యంతో ఆయనకు స్తుతులు పాడండి. 1

Isaiah 24:8కేరింతలు కొట్టే వారి ధ్వని మానిపోయింది. సితారాల ఇంపైన సంగీతం ఆగి పోయింది. 1

Amos 8:10మీ పండగలను దుఃఖదినాలుగా 2 మీ పాటలన్నిటినీ విషాద గీతాలుగా మారుస్తాను. 2 మీరంతా గోనెపట్ట కట్టుకొనేలా చేస్తాను. 2 మీ అందరి తలలు బోడిచేస్తాను. 2 ఒక్కడే కొడుకు చనిపోతే శోకించినట్టుగా నేను చేస్తాను. 2 దాని ముగింపు ఘోరమైన రోజుగా ఉంటుంది.

This Verse In Other Editions

King James VersionBíblia Almeida (Português)Luther Bibel (Deutsch)Bible Louis Segond (Français)Библия (Русский)聖經 (中文)성경 (한국어)الكتاب المقدس (العربية)बाइबल (हिन्दी)Biblia (Kiswahili)Bibbia Diodati (Italiano)Alkitab (Bahasa Indonesia)Kinh Thánh (Tiếng Việt)

Study కీర్తన 137:2

Matthew HenryJamieson-Fausset-BrownAdam ClarkeJohn WesleyJohn CalvinKeil and DelitzschCharles SpurgeonScofieldFamily Bible NotesGeneva Bible Notes (1599)
← కీర్తన 137:1కీర్తన 137కీర్తన 137:3 →