కీర్తన 144:8
వాళ్ళు వంచన మాటలు మాట్లాడుతున్నారు. వాళ్ళ కుడిచేతులు మోసంతో నిండి ఉన్నాయి. 1
బైబిల్ (తెలుగు)
In The King James Version
Whose mouth speaketh vanity, and their right hand is a right hand of falsehood.
In Context
9దేవా, నిన్ను గురించి నేనొక కొత్త గీతం పాడతాను. పదితంతుల సితారా మోగిస్తూ నిన్ను కీర్తిస్తాను. 1
Cross References
Deuteronomy 32:40ఆకాశం వైపు నా చెయ్యెత్తి 1 నేనెప్పటికీ జీవిస్తున్నట్టుగా పని చేస్తాను. 1
Psalms 12:2అందరూ తమ పొరుగు వాళ్ళతో అబద్ధాలు చెబుతున్నారు. అందరూ మోసకరమైన పెదాలతో ద్వంద్వ హృదయంతో మాట్లాడుతున్నారు. 1
Psalms 58:3దుర్మార్గులు పుట్టుకతోనే విపరీత బుద్ధి కలిగి ఉంటారు. పుట్టిన వెంటనే అబద్ధాలాడుతూ తప్పిపోతారు. 1
Psalms 106:26అప్పుడు అరణ్యంలో వారు కూలిపోయేలా చేయడానికి, 1
Isaiah 44:20వాడు బూడిద తిన్నట్టుగా ఉంది. వాడి మోసపోయిన మనస్సు వాణ్ణి దారి తప్పేలా చేసింది. వాడు తన ఆత్మను రక్షించుకోలేడు. 1 ‘నా కుడి చేతిలో ఉన్న బొమ్మ నకిలీ దేవుడు కదా’ అనుకోడానికి వాడికి బుద్ధి సరిపోదు. 1
Matthew 5:30నీ కుడి చెయ్యి నీవు పాపం చేయడానికి కారణమైతే దాన్ని నరికి పారవెయ్యి. నీ శరీరమంతా నరకంలో పడడం కంటే నీ శరీర భాగాల్లో ఒకటి పోవడం నీకు మంచిది గదా. 1 విడాకుల గురించి యేసు ఉపదేశం మత్తయి 13:3-11; మార్కు 10:2-12; 1కొరింతీ 7:10-15