కీర్తన 145:5
వారు నీ మహిమ వైభవాన్ని ధ్యానిస్తారు. నేను నీ అద్భుత క్రియలను తలపోసుకుంటాను. 1
బైబిల్ (తెలుగు)
In The King James Version
I will speak of the glorious honour of thy majesty, and of thy wondrous works.
In Context
6వారు నీ ఆశ్చర్య కార్యాల్లోని ప్రభావాన్ని వర్ణిస్తారు. నేను నీ ప్రతాపాన్ని వివరిస్తాను. 1
Cross References
Genesis 24:63ఆ సాయంత్రం ఇస్సాకు ధ్యానం చేయడానికి మైదానంలోకి వెళ్ళాడు. అక్కడ అతడు తలెత్తి చూసినప్పుడు ఒంటెలు వస్తూ ఉన్నాయి.
1 Chronicles 16:9ఆయనను గూర్చి పాడండి. 1 ఆయనను కీర్తించండి. 1 ఆయన అద్భుత క్రియలన్నిటిని గూర్చి సంభాషణ చేయండి. 1
Psalms 66:3నీ కార్యాలు ఎంతో భీకరమైనవి. నీ మహా శక్తిని బట్టి నీ శత్రువులు నీకు లోబడతారు. 1
Psalms 71:24అయితే నా నాలుక రోజంతా నీ నీతిని వివరిస్తూ ఉంది.
Psalms 96:3రాజ్యాల్లో ఆయన గొప్పదనాన్ని తెలియచేయండి, ప్రపంచ దేశాల్లో ఆయన అద్భుతాలను వివరించండి. 1
Psalms 105:2ఆయనను గూర్చి పాడండి. ఆయనను కీర్తించండి. ఆయన ఆశ్చర్య కార్యాలన్నిటిని గూర్చి సంభాషణ చేయండి. 1