కీర్తన 148:5
అవన్నీ యెహోవా నామాన్ని స్తుతిస్తాయి గాక. ఎందుకంటే యెహోవా ఆజ్ఞ ఇచ్చినప్పుడు అవన్నీ ఏర్పడ్డాయి. 1
బైబిల్ (తెలుగు)
In The King James Version
Let them praise the name of the LORD: for he commanded, and they were created.
In Context
4అంతరిక్షంలో ఉన్న నగరాల్లారా, ఆయనను స్తుతించండి. ఆకాశంపై ఉన్న జలాశయాల్లారా ఆయనను స్తుతించండి. 1
Cross References
Genesis 1:1ఆరంభంలో దేవుడు ఆకాశాలనూ భూమినీ సృష్టించాడు.
Psalms 33:6యెహోవా తన నోటి మాట వల్ల ఆకాశాలను చేశాడు. తన నోటి శ్వాస చేత నక్షత్రాలను చేశాడు. 1
Psalms 103:20యెహోవా దూతలారా, ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన మాట వినే బలాశాలురైన మీరంతా, ఆయనను స్తుతించండి. 1
Amos 9:6ఆయన ఆకాశాల్లో తన కోసం భవనాలను నిర్మించేవాడు. 2 భూమి మీద తన పునాది వేసినవాడు. 2 సముద్రపు నీళ్ళను వానగా భూమి మీద కురిపించేవాడు ఆయనే. 2 ఆయన పేరు యెహోవా.