కీర్తన 18:40
నా శత్రువుల మెడ వెనుకభాగం నువ్వు నాకు అప్పగించావు. నన్ను ద్వేషించిన వాళ్ళను నేను పూర్తిగా నాశనం చేశాను 1
బైబిల్ (తెలుగు)
In The King James Version
Thou hast also given me the necks of mine enemies; that I might destroy them that hate me.
In Context
Cross References
Psalms 21:12నువ్వు వాళ్ళను వెనక్కి తిప్పుతావు. వాళ్ళ ఎదుట నువ్వు నీ విల్లు ఎక్కుపెడతావు. 1