కీర్తన 29:5
యెహోవా స్వరం దేవదారు వృక్షాలను విరిచి వేస్తుంది. యెహోవా లెబానోను దేవదారు వృక్షాలను ముక్కలుగా విరిచేస్తాడు. 1
బైబిల్ (తెలుగు)
In The King James Version
The voice of the LORD breaketh the cedars; yea, the LORD breaketh the cedars of Lebanon.
In Context
4యెహోవా స్వరం బలమైనది, యెహోవా స్వరం ప్రభావం గలది. 1
6ఆయన లెబానోనును దూడలా గంతులు వేయిస్తాడు. ఆయన షిర్యోనును దున్నపెయ్యలాగా చేస్తాడు. 1
Cross References
Judges 9:15ముండ్ల పొద ‘మీరు నిజంగా నన్ను మీ మీద రాజుగా నియమించుకోవాలని కోరుకుంటే నా నీడలోకి రండి. లేదా అగ్ని నాలో నుంచి బయలుదేరి లెబానోను దేవదారు చెట్లను కాల్చివేస్తుంది’ అని చెట్లతో చెప్పింది.”
Isaiah 2:13సమున్నతంగా అతిశయించే లెబానోను దేవదారు వృక్షాలన్నిటికీ, 1 బాషాను సింధూర వృక్షాలన్నిటికీ, 1