కీర్తన 45:11
ఈ విధంగా రాజు నీ సౌందర్యాన్ని ఆశిస్తాడు. ఆయన నీ ప్రభువు. ఆయన్ని పూజ్యభావంతో గౌరవించు. 1
బైబిల్ (తెలుగు)
In The King James Version
So shall the king greatly desire thy beauty: for he is thy Lord; and worship thou him.
In Context
10కుమారీ, విను, ధ్యాస పెట్టి ఆలకించు. నీ తండ్రి కుటుంబాన్నీ, నీ సొంతవాళ్ళనీ మర్చిపో. 1
12తూరు కుమార్తె తన కానుకతో అక్కడికి వస్తుంది. ప్రజల్లో సంపన్నులు నీ ప్రాపకం కోసం ప్రాధేయపడతారు. 1
Cross References
Psalms 2:12దేవుడు కుమారుని పక్షం చేరండి. అప్పుడు దేవుడు మీపై కోపించడు. ఆయన కోపం త్వరగా రగులుకున్నప్పుడు మీరు చనిపోరు. దేవునిలో ఆశ్రయం పొందినవాళ్ళు ధన్యులు.
Psalms 95:6రండి సాగిలపడి ఆరాధన చేద్దాం. మన సృష్టికర్త యెహోవా ఎదుట మోకరిల్లుదాం. 1
Song of Solomon 1:12(ఆ యువతి తనలో తాను మాట్లాడుకుంటూ ఉంది) 1 రాజు విందుకు కూర్చుని + 1:12 విందుకు కూర్చుని మంచం మీద పడుకుని ఉంటే ఉంటే నా పరిమళం వ్యాపించింది. 1
Song of Solomon 2:14బండసందుల్లోని నా పావురమా, 1 కొండ మరుగు చరియల్లోని పావురమా, 1 నీ ముఖం నన్ను చూడ నివ్వు. 1 నీ స్వరం వినిపించు. 1 నీ స్వరం మధురం, నీ ముఖం ఎంత ముద్దుగా ఉంది.” 1
Song of Solomon 4:7ప్రేయసీ, నువ్వు నిలువెల్లా అందమే. నీలో ఏ దోషం లేదు. 1
Song of Solomon 6:4ప్రియా, నువ్వు తిర్సా పట్టణమంత సౌందర్య రాశివి. 1 నీది యెరూషలేమంత సౌందర్యం. నీ అందం చూసి నేను మైమరచి పోతున్నాను. 1