కీర్తన 50:13
ఎద్దుల మాంసం నేను తింటానా? మేకల రక్తం తాగుతానా? 1
బైబిల్ (తెలుగు)
In The King James Version
Will I eat the flesh of bulls, or drink the blood of goats?
In Context
12నాకు ఒకవేళ ఆకలివేస్తే అది నీకు చెప్పను. ఎందుకంటే ఈ ప్రపంచమంతా నాదే. భూమిలో ఉండేదంతా నాదే. 1
14దేవునికి నీ కృతజ్ఞతార్పణ సమర్పించు. మహోన్నతుడికి నీ ప్రమాణాలను నెరవేర్చు. 1
Cross References
Leviticus 7:12ఎవరైనా కృతఙ్ఞత అర్పణగా దాన్ని అర్పించదలిస్తే దానితో పాటు పొంగజేసే పదార్ధం లేకుండా నూనె కలిపి చేసిన రొట్టెలూ, పొంగజేసే పదార్ధం లేకుండా నూనె రాసి చేసిన అప్పడాలూ, సన్నని పిండిలో నూనె బాగా కలిపి చేసిన రొట్టెలూ అర్పించాలి.
Deuteronomy 33:19వాళ్ళు ప్రజలను పర్వతాలకు పిలుస్తారు. 1 అక్కడ సరైన బలులు అర్పిస్తారు. 1 వారు సముద్రాల సమృద్ధినీ 1 సముద్ర తీర ఇసుకలో దాగిన నిధులనూ తీస్తారు. 1
Psalms 69:32దీనులు అది చూసి సంతోషిస్తారు. దేవుని వెదికేవారలారా, మీ హృదయాలు తిరిగి బ్రతుకు గాక. 1
Romans 12:1కాబట్టి సోదరులారా, దేవుని ప్రేమతో మిమ్మల్ని బతిమాలుతున్నాను, పవిత్రమూ, దేవునికి ఇష్టమైన సజీవయజ్ఞంగా మీ శరీరాలను ఆయనకు సమర్పించుకోండి. ఇది మీరు చేసే ఆత్మ సంబంధమైన సేవ.