కీర్తన 55:8
పెనుగాలిని, సుడిగాలిని తప్పించుకుంటాను, అనుకున్నాను. 1
బైబిల్ (తెలుగు)
In The King James Version
I would hasten my escape from the windy storm and tempest.
In Context
7త్వరగా పారిపోయి అరణ్యంలో నివసిస్తాను. 1
Cross References
Psalms 18:4మరణ పాశాలు నన్ను చుట్టుకున్నాయి, దుర్మార్గులు వరద ప్రవాహంలా నా మీద పడి నన్ను అణిచివేస్తున్నారు 1
Isaiah 17:12అయ్యో! భీకరమైన సముద్ర ఘోషలా అనేక జనాలు వేసే కేకలు, బలమైన నీటి ప్రవాహపు హోరులాగా అనేక జాతులు తరలి పోతున్న శబ్దాలూ వినిపిస్తున్నాయి. 1