The Bible Software
bible.software › కీర్తన › కీర్తన 68 › కీర్తన 68:33

కీర్తన 68:33

అనాది కాలం నుండి ఆకాశాలపై స్వారీ చేసే ఆయనను కీర్తించండి. ఆయన తన స్వరం వినిపిస్తాడు. అది బలమైన స్వరం. 1

బైబిల్ (తెలుగు)

In The King James Version

To him that rideth upon the heavens of heavens, which were of old; lo, he doth send out his voice, and that a mighty voice.

In Context

32భూరాజ్యాలన్నీ దేవుని గూర్చి పాడండి. ప్రభువును కీర్తించండి. 1

34దేవునికి బలాతిశయం ఆపాదించండి. ఆయన మహిమ ఇశ్రాయేలు మీద ఉంది. ఆయన బలం అంతరిక్షంలో ఉంది. 1

Read all of కీర్తన 68

Cross References

Deuteronomy 33:26యెషూరూనూ, నీ దేవుణ్ణి పోలిన వాడెవడూ లేడు 1 నీ సహాయానికి ఆకాశ వాహనుడుగా ఆయన వస్తాడు 1 తన ఘనతతో మేఘాల్లో నుండి వస్తాడు. 1

Psalms 18:10కెరూబు మీద స్వారీ చేస్తూ ఆయన ఎగిరి వచ్చాడు. గాలి రెక్కల మీద ఆయన తేలి వచ్చాడు. 1

Psalms 46:6జాతులు ఘోషిస్తున్నాయి. రాజ్యాలు కంపిస్తున్నాయి. ఆయన తన స్వరాన్ని పెంచినప్పుడు భూమి కరిగిపోయింది. 1

Psalms 66:2ఆయన నామానికి మహిమ ఆపాదించండి. ఆయనకు స్తోత్రాలు చెప్పండి. 1

Psalms 77:17మబ్బులు నీళ్లు కుమ్మరించాయి, ఆకాశం గర్జించింది, నీ బాణాలు రివ్వున ఎగిశాయి. 1

Psalms 102:25పురాతన కాలంలో నువ్వు భూమిని స్థాపించావు, ఆకాశాలు నీ చేతిపనులే. 1

This Verse In Other Editions

King James VersionBíblia Almeida (Português)Luther Bibel (Deutsch)Bible Louis Segond (Français)Библия (Русский)聖經 (中文)성경 (한국어)الكتاب المقدس (العربية)बाइबल (हिन्दी)Biblia (Kiswahili)Bibbia Diodati (Italiano)Alkitab (Bahasa Indonesia)Kinh Thánh (Tiếng Việt)

Study కీర్తన 68:33

Matthew HenryJamieson-Fausset-BrownAdam ClarkeJohn WesleyJohn CalvinKeil and DelitzschCharles SpurgeonScofieldFamily Bible NotesGeneva Bible Notes (1599)
← కీర్తన 68:32కీర్తన 68కీర్తన 68:34 →