కీర్తన 69:10
నేను ఉపవాసముండి ఏడ్చినపుడు నా ఆత్మకు అది నింద కారణమైంది. 1
బైబిల్ (తెలుగు)
In The King James Version
When I wept, and chastened my soul with fasting, that was to my reproach.
In Context
9నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను తినివేసింది. నిన్ను నిందించిన వారి నిందలు నా మీద పడ్డాయి. 1
11నేను గోనెపట్ట కట్టుకున్నప్పుడు వారు అపహాస్యం చేశారు. 1
Cross References
Psalms 35:13అయితే వాళ్ళు వ్యాధితో ఉన్నప్పుడు నేను గోనె గుడ్డ ధరించాను. నా తల వాల్చి వాళ్ళ కోసం ఉపవాసం ఉన్నాను. 1
Psalms 109:24ఉపవాసం మూలాన నా మోకాళ్లు బలహీనమై పోయాయి. నా శరీరం ఎముకల గూడు అయిపోయింది. 1
Psalms 119:139నా విరోధులు నీ వాక్కులు మరచిపోతారు. అందువలన నా ఆసక్తి నన్ను తినేస్తున్నది. 1