కీర్తన 86:10
నువ్వు గొప్ప వాడివి. ఆశ్చర్యమైన పనులు చేస్తావు. నీవొక్కడివే దేవుడివి. 1
బైబిల్ (తెలుగు)
In The King James Version
For thou art great, and doest wondrous things: thou art God alone.
In Context
Cross References
Exodus 15:11పూజింపదగ్గ వాళ్ళలో యెహోవాలాంటివాడు ఎవడు? పవిత్రత వైభవంలో నీ వంటి వాడెవడు? స్తుతికీర్తనలతో ఘనపరచదగిన వాడు, అద్భుతాలు చేసే నీవంటి వాడెవడు? 1
Deuteronomy 6:4ఇశ్రాయేలూ విను. మన యెహోవా దేవుడు అద్వితీయుడు.
Job 11:7దేవుని నిగూఢ సత్యాలు నువ్వు తెలుసుకోగలవా? సర్వశక్తుడైన దేవుణ్ణి గూర్చిన పరిపూర్ణ జ్ఞానం నీకు ఉంటుందా? 1
Psalms 77:13దేవా! నీ మార్గం పవిత్రం. మన గొప్ప దేవునికి సాటి అయిన దేవుడెవరు? 1
Psalms 145:3యెహోవా ఘనత వహించినవాడు. ఆయన అధిక స్తుతులకు పాత్రుడు. ఆయన గొప్పతనాన్ని గ్రహించడం ఎవరి తరం కాదు. 1
Isaiah 37:20యెహోవా, ఈ లోకంలో నీవే, నిజంగా నీవే అద్వితీయ దేవుడవైన యెహోవా అని మనుషులంతా గ్రహించేలా అతని చేతిలో నుండి మమ్మల్ని రక్షించు.” 1 సన్హెరీబు గురించి యెషయా దేవుని మూలంగా పలికినది 37:21-38; 2రాజులు 19:20-37; 2దిన 32:20-21