కీర్తన 89:11
ఆకాశాలు నీవే, భూమి కూడా నీదే. లోకాన్నీ దానిలో ఉన్నదంతా నువ్వే చేశావు. 1
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
12ఉత్తర దక్షిణ దిక్కులను నువ్వే సృష్టించావు. తాబోరు హెర్మోనులు నీ నామాన్నిబట్టి ఆనందిస్తున్నాయి. 1
Cross References
Genesis 2:1ఆకాశాలు, భూమి, వాటిలో ఉన్నవన్నీ + 2:1 సమూహమంతాపూర్తి అయ్యాయి.
Job 38:18భూమి వైశాల్యం ఎంతో నువ్వు గ్రహించావా? ఇదంతా నీకేమైనా తెలిస్తే చెప్పు. 1
Psalms 24:1భూమి, దానిలో ఉన్నవన్నీ యెహోవావే. లోకం, దాని నివాసులందరూ ఆయనకు చెందినవారే. 1
Psalms 115:16ఆకాశాలు యెహోవా వశం. భూమిని ఆయన మనుషులకు ఇచ్చాడు. 1
1 Corinthians 10:26ఎందుకంటే ఈ భూమీ దానిలోని సమస్తమూ దేవునివే.