కీర్తన 91:9
యెహోవా నా ఆశ్రయం. మహోన్నతుణ్ణి నీకు కూడా శరణుగా చేసుకో. 1
బైబిల్ (తెలుగు)
In The King James Version
Because thou hast made the LORD, which is my refuge, even the most High, thy habitation;
In Context
8దుర్మార్గులకు పడే శిక్ష నువ్వు చూస్తూ ఉంటావు. 1
10ఏ హానీ నిన్ను ముంచెత్తదు. ఏ ఆపదా నీ ఇంటి దరిదాపులకు రాదు. 1
Cross References
Psalms 9:3నా శత్రువులు వెనుదిరిగినప్పుడు, వాళ్ళు తొట్రుపడి నీ ఎదుట నాశనం అవుతారు. 1
Psalms 90:1ప్రభూ, తరతరాలుగా నువ్వే మాకు నివాసస్థానం. 1
Psalms 142:4నా కుడి పక్కన చూస్తే నన్ను ఆదరించేవాడు ఒక్కడు కూడా కనిపించలేదు. తప్పించుకునే దారి లేదు. నాప్రాణం గురించి పట్టించుకునే వాడే లేడు. 1