The Bible Software
bible.software › కీర్తన › కీర్తన 92 › కీర్తన 92:4

కీర్తన 92:4

ఎందుకంటే యెహోవా, నీ పనులతో నువ్వు నన్ను సంతోషపరుస్తున్నావు. నీ చేతిపనులబట్టి నేను ఆనందంగా పాడతాను. 1

బైబిల్ (తెలుగు)

In The King James Version

For thou, LORD, hast made me glad through thy work: I will triumph in the works of thy hands.

In Context

3పది తీగల వాయిద్యంతో, సితారా మాధుర్యంతో స్తుతించడం మంచిది. 1

5యెహోవా, నీ పనులు ఘనమైనవి! నీ ఆలోచనలు ఎంతో లోతైనవి. 1

Read all of కీర్తన 92

Cross References

Psalms 33:2వీణలు మోగించి యెహోవాకు కృతజ్ఞతలు చెల్లించండి. పది తీగెలున్న వాయిద్యంతో ఆయనకు స్తుతులు పాడండి. 1

Psalms 90:16నీ సేవకులకు నీ పని చూపించు, మా సంతానం నీ వైభవాన్ని చూడనివ్వు. 1

Psalms 104:34ఆయన్ను గూర్చిన నా ధ్యానం ఆయనకు ఇంపుగా ఉండు గాక. నేను యెహోవా విషయం సంతోషిస్తాను. 1

Psalms 126:3మనకి ఎంత ఆనందం! ఎందుకంటే యెహోవా మన కోసం ఘన కార్యాలు చేశాడు. 1

Psalms 145:6వారు నీ ఆశ్చర్య కార్యాల్లోని ప్రభావాన్ని వర్ణిస్తారు. నేను నీ ప్రతాపాన్ని వివరిస్తాను. 1

Isaiah 65:13యెహోవా ప్రభువు ఇలా చెబుతున్నాడు. 1 “వినండి. నా సేవకులు భోజనం చేస్తారు గానీ మీరు ఆకలిగొంటారు. 1 నా సేవకులు పానం చేస్తారు గానీ మీరు దప్పిగొంటారు. 1 నా సేవకులు సంతోషిస్తారు గానీ మీరు సిగ్గుపాలవుతారు. 1

This Verse In Other Editions

King James VersionBíblia Almeida (Português)Luther Bibel (Deutsch)Bible Louis Segond (Français)Библия (Русский)聖經 (中文)성경 (한국어)الكتاب المقدس (العربية)बाइबल (हिन्दी)Biblia (Kiswahili)Bibbia Diodati (Italiano)Alkitab (Bahasa Indonesia)Kinh Thánh (Tiếng Việt)

Study కీర్తన 92:4

Matthew HenryJamieson-Fausset-BrownAdam ClarkeJohn WesleyJohn CalvinKeil and DelitzschCharles SpurgeonScofieldFamily Bible NotesGeneva Bible Notes (1599)
← కీర్తన 92:3కీర్తన 92కీర్తన 92:5 →