The Bible Software
bible.software › కీర్తన › కీర్తన 94 › కీర్తన 94:12

కీర్తన 94:12

యెహోవా, నీ దగ్గర శిక్షణ పొందేవాడు నీ ధర్మశాస్త్రంలో నుంచి నీ దగ్గర నేర్చుకునేవాడు ధన్యుడు. 1

బైబిల్ (తెలుగు)

In The King James Version

Blessed is the man whom thou chastenest, O LORD, and teachest him out of thy law;

In Context

11మనుషుల ఆలోచనలు యెహోవాకు తెలుసు, అవి పనికిరానివని ఆయనకు తెలుసు. 1

13దుర్మార్గులకు గుంట తవ్వే వరకూ అతని కష్టకాలాల్లో నువ్వు నెమ్మది ఇస్తావు. 1

Read all of కీర్తన 94

Cross References

Deuteronomy 8:5ఒక వ్యక్తి తన సొంత కొడుకుని ఏవిధంగా శిక్షిస్తాడో అదే విధంగా మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని శిక్షిస్తాడని మీరు తెలుసుకోవాలి.

Job 33:16ఆయన మనుషుల చెవులను తెరుస్తాడు. వారిని భయపెడతాడు. 1

Psalms 119:71బాధల పాలు కావడం నాకు మంచిదయింది. ఎందుకంటే వాటి మూలంగా నేను నీ కట్టడలను నేర్చుకున్నాను. 1

Micah 6:9వినండి. పట్టణానికి యెహోవా ఇలా ప్రకటిస్తున్నాడు, 1 ఇప్పటికి కూడా తెలివి నీ పేరును గుర్తిస్తున్నది. 1 “బెత్తం పట్ల, దాన్ని తన స్థానంలో ఉంచిన వాని పట్ల శ్రద్ధ చూపండి. 1

Hebrews 12:5కుమారులుగా మీకు ఉపదేశించే ప్రోత్సాహపు మాటలను మీరు మరచిపోయారు. 1 “నా కుమారా, ప్రభువు క్రమశిక్షణను తేలికగా తీసుకోవద్దు. 1 ఆయన నిన్ను సరి చేసినప్పుడు నిరుత్సాహ పడవద్దు.”

This Verse In Other Editions

King James VersionBíblia Almeida (Português)Luther Bibel (Deutsch)Bible Louis Segond (Français)Библия (Русский)聖經 (中文)성경 (한국어)الكتاب المقدس (العربية)बाइबल (हिन्दी)Biblia (Kiswahili)Bibbia Diodati (Italiano)Alkitab (Bahasa Indonesia)Kinh Thánh (Tiếng Việt)

Study కీర్తన 94:12

Matthew HenryJamieson-Fausset-BrownAdam ClarkeJohn WesleyJohn CalvinKeil and DelitzschCharles SpurgeonScofieldFamily Bible NotesGeneva Bible Notes (1599)
← కీర్తన 94:11కీర్తన 94కీర్తన 94:13 →