bible.software › ప్రకటన గ్రంథము › ప్రకటన గ్రంథము 12 › ప్రకటన గ్రంథము 12:18
ప్రకటన గ్రంథము 12:18
దానికోసం ఆ మహా సర్పం సముద్ర తీరంలో ఇసుక తిన్నెలపై నిలబడింది.
బైబిల్ (తెలుగు)
In Context
17అందుచేత తీవ్రమైన ఆగ్రహం తెచ్చుకున్న ఆ మహా సర్పం, దేవుని ఆదేశాలు పాటిస్తూ యేసును గురించి ప్రకటిస్తూ ఉన్న ఆమె సంతానంలో మిగిలిన వారితో యుద్ధం చేయడానికి బయల్దేరాడు.
Read all of ప్రకటన గ్రంథము 12
This Verse In Other Editions
Study ప్రకటన గ్రంథము 12:18