ప్రకటన గ్రంథము 18:22
కాబట్టి తీగ వాయిద్యాల శబ్దాలూ, గాయకుల పాటలూ, పిల్లనగ్రోవి, బూరలు ఊదేవారి శబ్దాలూ ఇక ఎన్నటికీ నీ దగ్గర వినిపించవు. ఎలాంటి శిల్పమైనా చెక్కే శిల్పి ఎవరూ నీ దగ్గర ఇక కనపడడు. తిరగలి శబ్దం ఇక ఎప్పటికీ నీ దగ్గర వినపడదు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
Cross References
Ecclesiastes 12:4తిరుగటిరాళ్ల శబ్దం ఆగిపోతుంది. 2 వీధి తలుపులు మూసేస్తారు. 2 పిట్ట కూతకు మనుషులు మేలుకుంటారు. 2 అమ్మాయిల పాటల స్వరాలు తగ్గిపోతాయి. 2
Jeremiah 7:34ఈ దేశం తప్పకుండా పాడైపోతుంది. యూదా పట్టణాల్లో, యెరూషలేము వీధుల్లో ఆనంద ధ్వనులు, కేరింతలు, పెళ్ళికొడుకు, పెళ్ళికూతుళ్ళ స్వరాలు వినబడకుండా చేస్తాను.”
Jeremiah 25:10సంతోషసంబరాల ధ్వనులూ, పెళ్ళికొడుకు పెళ్ళికూతురు స్వరాలూ, తిరుగటిరాళ్ల శబ్దం, దీపాల వెలుగూ వారిలో ఉండకుండా చేస్తాను. 1
Ezekiel 26:13నేను నీ సంగీతాలను మాన్పిస్తాను. నీ సితారా నాదం ఇక వినబడదు.