The Bible Software
bible.software › ప్రకటన గ్రంథము › ప్రకటన గ్రంథము 18 › ప్రకటన గ్రంథము 18:5

ప్రకటన గ్రంథము 18:5

ఆమె పాపాలు ఆకాశాన్నంటుతున్నాయి. 1 దేవుడు ఆమె నేరాలన్నిటినీ జ్ఞాపకం చేసుకున్నాడు. 1

బైబిల్ (తెలుగు)

In The King James Version

For her sins have reached unto heaven, and God hath remembered her iniquities.

In Context

4తరువాత మరో స్వరం పరలోకం నుండి వినిపించింది. ఆ స్వరం ఇలా చెప్పింది. 1 “నా ప్రజలారా, మీరు ఆమె పాపాల్లో భాగం పంచుకోకుండా, ఆమెకు సంభవించబోయే కీడుల్లో ఏదీ మీకు సంభవించకుండా ఆమెను విడిచి వచ్చెయ్యండి. 1

6ఆమె చెల్లించిన ప్రకారం ఆమెకు చెల్లించండి. 1 ఆమె చేసిన దానికి ఆమెకు రెట్టింపు చేయండి. 1 ఆమె కలిపిన పాత్రలోనే ఆమె కోసం రెండొంతులు కలపండి.

Read all of ప్రకటన గ్రంథము 18

Cross References

Genesis 18:20అప్పుడు యెహోవా ఇలా అన్నాడు. “సొదొమ గొమొర్రాలను గూర్చిన విన్నపాలు కుప్పలు తెప్పలుగా ఉన్నాయి. అలాగే వాటి పాపం కూడా చాలా ఘోరం. కనుక

Ezra 9:6“నా దేవా నా దేవా, నా ముఖం నీ వైపు ఎత్తి చూపలేక సిగ్గుతో కృంగిపోయి ఉన్నాను. మా దోషాలు మా తలల కంటే పైగా పెరిగిపోయాయి, మా నేరాలు ఆకాశమంత ఎత్తుగా పెరిగిపోయాయి.

Jonah 1:2“నువ్వు లేచి నీనెవె మహాపట్టణానికి వెళ్లి దానికి వ్యతిరేకంగా ప్రకటన చెయ్యి. ఆ నగరవాసుల దుర్మార్గం నా దృష్టికి ఘోరంగా ఉంది.”

This Verse In Other Editions

King James VersionBíblia Almeida (Português)Luther Bibel (Deutsch)Bible Louis Segond (Français)Библия (Русский)聖經 (中文)성경 (한국어)聖書 (日本語)الكتاب المقدس (العربية)बाइबल (हिन्दी)Biblia (Kiswahili)Bibbia Diodati (Italiano)Alkitab (Bahasa Indonesia)

Study ప్రకటన గ్రంథము 18:5

Matthew HenryJamieson-Fausset-BrownAdam ClarkeAlbert BarnesJohn WesleyJohn CalvinScofieldWilliam BurkittFamily Bible NotesGeneva Bible Notes (1599)
← ప్రకటన గ్రంథము 18:4ప్రకటన గ్రంథము 18ప్రకటన గ్రంథము 18:6 →