bible.software › ప్రకటన గ్రంథము › ప్రకటన గ్రంథము 6 › ప్రకటన గ్రంథము 6:7
ప్రకటన గ్రంథము 6:7
గొర్రెపిల్ల నాలుగవ సీలు తెరచినప్పుడు, “ఇలా రా” అని నాలుగవ ప్రాణి చెప్పడం విన్నాను.
బైబిల్ (తెలుగు)
In The King James Version
And when he had opened the fourth seal, I heard the voice of the fourth beast say, Come and see.
In Context
6నాలుగు ప్రాణుల మధ్య నుండి ఒక స్వరం, “రోజు కూలికి ఒక కిలో గోదుమలూ, రోజు కూలికి మూడు కిలోల బార్లీ గింజలు. ఇక నూనెనీ, ద్రాక్షారసాన్నీ పాడు చేయవద్దు” అని పలకడం విన్నాను. 1 నాలుగవ సీలు: మరణం
8అప్పుడు బూడిద రంగులో పాలిపోయినట్టు ఉన్న ఒక గుర్రం కనిపించింది. దాని మీద కూర్చున్న వాడి పేరు మరణం. పాతాళం వాడి వెనకే వస్తూ ఉంది. కత్తితో, కరువుతో, వ్యాధులతో, క్రూరమృగాలతో చంపడానికి భూమి మీద నాలుగవ భాగంపై అతనికి అధికారం ఇవ్వడం జరిగింది. 1 ఐదవ సీలు: హతసాక్షులు
Read all of ప్రకటన గ్రంథము 6
Cross References
Revelation 4:7మొదటి ప్రాణి సింహంలా ఉంది. రెండవది దూడలా ఉంది. మూడవ ప్రాణికి మనిషి ముఖంలాటి ముఖం ఉంది. నాలుగవ ప్రాణి ఎగురుతూ ఉన్న డేగలా ఉంది. 1 పెద్దల, జీవుల ఆరాధన
Revelation 6:3గొర్రెపిల్ల రెండవ సీలు తెరచినప్పుడు రెండవ ప్రాణి, “ఇలా రా” అనడం విన్నాను.
This Verse In Other Editions
Study ప్రకటన గ్రంథము 6:7