Romans 15:21
దీన్ని గురించి ఇలా రాసి ఉంది, 1 “ఆయన గూర్చి ఎవరికి సమాచారం అందలేదో వారు చూస్తారు, 1 ఎవరు వినలేదో వారు గ్రహిస్తారు.”
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
22ఈ కారణం వల్లనే నేను మీ దగ్గరికి రాకుండా నాకు చాలా సార్లు ఆటంకం కలిగింది.
Cross References
Isaiah 65:1“నా విషయం అడగని వారిని నా దగ్గరికి రానిచ్చాను. నన్ను వెదకని వారికి నేను దొరికాను. 1 నన్ను పిలవని రాజ్యంతో ‘నేనున్నాను, ఇదిగో నేనున్నాను’ అన్నాను. 1