Ruth 4:21
శల్మాను కుమారుడు బోయజు. బోయజు కుమారుడు ఓబేదు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
And Salmon begat Boaz, and Boaz begat Obed,
In Context
20అమ్మీనాదాబు కుమారుడు నయస్సోను. నయస్సోను కుమారుడు శల్మాను.
22ఓబేదు కుమారుడు యెష్షయి. యెష్షయి కుమారుడు దావీదు.
Cross References
1 Chronicles 2:11నయస్సోనుకు శల్మాను పుట్టాడు, శల్మానుకు బోయజు పుట్టాడు.
Luke 3:32దావీదు యెష్షయి కొడుకు. యెష్షయి ఓబేదు కొడుకు. ఓబేదు బోయజు కొడుకు. బోయజు శల్మాను కొడుకు. శల్మాను నయస్సోను కొడుకు.