Zechariah 12:7
మొదటగా యెహోవా యూదావారి నివాసాలను రక్షిస్తాడు. దావీదు వంశంవారు, యెరూషలేము ప్రజలు తమకు కలిగిన ఘనతను బట్టి యూదావారిని చిన్నచూపు చూడకుండా ఉండేలా ఆయన ఇలా చేస్తాడు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
Cross References
Job 19:5మిమ్మల్ని మీరే గొప్పచేసుకుంటున్నారా? నా మీద నేరం రుజువు చెయ్యాలని చూస్తున్నారా? 1
Psalms 38:16నా శత్రువులు నాపై రెచ్చిపోకుండా ఉండటానికి నేనిది చెప్తున్నాను. నేను కాలు జారితే వాళ్ళు నన్ను భయంకరంగా హింసిస్తారు. 1
Isaiah 2:11మానవుని అహంకార దృష్టిని ఆయన తగ్గించేస్తాడు. 1 మనుషుల గర్వాన్ని అణగదొక్కుతాడు. 1 ఆ రోజున యెహోవా మాత్రమే ఘనత పొందుతాడు. 1
Jeremiah 9:23యెహోవా చెప్పేదేమంటే “తెలివైనవాడు తన తెలివిని బట్టీ బలవంతుడు తన బలాన్ని బట్టీ గర్వించకూడదు. అలాగే ధనవంతుడు తన ఆస్తిని బట్టి గర్వించకూడదు. 1
Amos 9:11పడిపోయిన దావీదు గుడారాన్ని ఆ రోజు నేను లేవనెత్తి 2 దాని గోడలను బాగుచేస్తాను. శిథిలాలను లేపుతాను. 2 ముందు ఉన్నట్టు దాన్ని తిరిగి నిర్మిస్తాను. 2
Zechariah 11:11దాన్ని విరిచిన రోజున నేను చెప్పినది యెహోవా వాక్కు అని మందలో బాధలు అనుభవిస్తూ, నన్ను కనిపెట్టి చూస్తూ ఉన్నవారికి తెలిసింది.