bible.software › Zechariah › Zechariah 6 › Zechariah 6:9
Zechariah 6:9
యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై చెప్పినదేమిటంటే
బైబిల్ (తెలుగు)
In The King James Version
And the word of the LORD came unto me, saying,
In Context
8అప్పుడతడు నన్ను పిలిచి “ఉత్తరదేశంలోకి పోయే వాటిని చూడు. అవి ఉత్తరదేశంలో నా ఆత్మకు విశ్రాంతి కలిగిస్తాయి” అని నాతో అన్నాడు. 1 యెహోషువ కిరీట ధారణ
10చెరలోకి పోయిన వారిలో బబులోను నుండి వచ్చిన హెల్దయి, టోబీయా, యెదాయా, అనేవారు జెఫన్యా కుమారుడు యోషీయా ఇంట్లో దిగారు. వారు చేరిన దినాన్నే నీవు ఆ ఇంటికి పోయి
Read all of Zechariah 6
Cross References
Zechariah 7:1రాజైన దర్యావేషు పరిపాలనలో నాలుగవ సంవత్సరం కిస్లేవు అనే తొమ్మిదవ నెల నాలుగవ దినాన యెహోవా వాక్కు జెకర్యాకు వచ్చింది.
This Verse In Other Editions
Study Zechariah 6:9