1 Chronicles 1:27
తెరహుకు అబ్రాహాము అనే పేరు పెట్టిన అబ్రామూ పుట్టారు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
26రయూకు సెరూగు, సెరూగుకు నాహోరు, నాహోరుకు తెరహు,
28అబ్రాహాము కొడుకులు ఇస్సాకు, ఇష్మాయేలులు.
Cross References
Genesis 11:27తెరహు వంశావళి ఇది: తెరహుకు అబ్రాము, నాహోరు, హారానులు పుట్టారు. హారానుకు లోతు పుట్టాడు.
Joshua 24:2యెహోషువ ప్రజలందరితో ఇలా అన్నాడు “ఇశ్రాయేలీయుల దేవుడు యెహోవా ఇలా చెబుతున్నాడు, మునుపు మీ పూర్వీకులు, అబ్రాహాము నాహోరుల తండ్రి తెరహు, యూఫ్రటీసు నది అవతల నివసించి, ఇతర దేవుళ్ళను పూజించేవారు.