1 Chronicles 1:39
లోతాను కొడుకులు, హోరీ, హోమాములు. లోతాను సోదరి పేరు తిమ్నా.
బైబిల్ (తెలుగు)
In The King James Version
And the sons of Lotan; Hori, and Homam: and Timna was Lotan’s sister.
In Context
38శేయీరు కొడుకులు, లోతాను, శోబాలు, సిబ్యోను, అనా, దిషోను, ఏసెరు, దిషాను.
40శోబాలు కొడుకులు అల్వాను, మనహతు, ఏబాలు, షెపో, ఓనాము. సిబ్యోను కొడుకులు అయ్యా, అనా.
Cross References
Genesis 36:22లోతాను కొడుకులు హోరీ, హేమాను. లోతాను సోదరి తిమ్నా.
Deuteronomy 2:22ఆయన శేయీరులో నివసించే ఏశావు సంతానం కోసం వారి ఎదుట నుండి హోరీయులను నశింపజేశాడు కాబట్టి వారు హోరీయుల దేశాన్ని స్వాధీనం చేసుకుని ఈ రోజు వరకూ అక్కడ నివసిస్తున్నారు.