bible.software › 1 Chronicles › 1 Chronicles 1 › 1 Chronicles 1:43
1 Chronicles 1:43
ఇశ్రాయేలీయులను ఏ రాజూ పరిపాలించక ముందే ఏదోం దేశంలో ఈ రాజులు పరిపాలించారు. బెయోరు కొడుకు బెల. అతని పట్టణం పేరు దిన్హాబా.
బైబిల్ (తెలుగు)
In The King James Version
Now these are the kings that reigned in the land of Edom before any king reigned over the children of Israel; Bela the son of Beor: and the name of his city was Dinhabah.
In Context
42ఏసెరు కొడుకులు బిల్హాను, జవాను, యహకాను. దిషాను కొడుకులు ఊజు, అరాను. 1 ఎదోము రాజులు 1:43-54; ఆది 36:31-43
44బెల చనిపోయిన తరువాత అతని స్థానంలో యోబాబు అనేవాడు రాజు అయ్యాడు. ఇతడు బొస్రా అనే ఊరికి చెందిన జెరహు కొడుకు.
Read all of 1 Chronicles 1
Cross References
Genesis 49:10షిలోహు వచ్చే వరకూ యూదా దగ్గరనుంచి రాజదండం తొలగదు. అతని కాళ్ళ మధ్య నుంచి అధికార రాజదండం తొలగదు. రాజ్యాలు అతనికి లోబడతాయి. 1
Numbers 33:31మొసేరోతు నుండి బెనేయాకానుకు వచ్చారు.
This Verse In Other Editions
Study 1 Chronicles 1:43