Numbers 33:31
మొసేరోతు నుండి బెనేయాకానుకు వచ్చారు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
And they departed from Moseroth, and pitched in Bene-jaakan.
In Context
30హష్మోనా నుండి మొసేరోతుకు వచ్చారు.
32బెనేయాకాను నుండి హోర్‌హగ్గిద్గాదుకు వచ్చారు.
Cross References
Genesis 36:27ఏసెరు కొడుకులు బిల్హాను, జవాను, అకాను.
1 Chronicles 1:43ఇశ్రాయేలీయులను ఏ రాజూ పరిపాలించక ముందే ఏదోం దేశంలో ఈ రాజులు పరిపాలించారు. బెయోరు కొడుకు బెల. అతని పట్టణం పేరు దిన్హాబా.