1 Chronicles 11:38
నాతాను సోదరుడైన యోవేలు, హగ్రీయుడైన మిబ్హారు,
బైబిల్ (తెలుగు)
In The King James Version
Joel the brother of Nathan, Mibhar the son of Haggeri,
In Context
37కర్మెలీయుడైన హెజ్రో, ఎజ్బయి కొడుకైన నయరై,
39అమ్మోనీయుడైన జెలెకు, సెరూయా కొడుకైన యోవాబు ఆయుధాలు మోసేవాడూ బెరోతీయుడూ అయిన నహరై,
Cross References
2 Samuel 23:36సోబావాడైన నాతాను కొడుకు ఇగాలు, గాదీయుడైన బానీ,