1 Chronicles 11:39
అమ్మోనీయుడైన జెలెకు, సెరూయా కొడుకైన యోవాబు ఆయుధాలు మోసేవాడూ బెరోతీయుడూ అయిన నహరై,
బైబిల్ (తెలుగు)
In The King James Version
Zelek the Ammonite, Naharai the Berothite, the armourbearer of Joab the son of Zeruiah,
In Context
38నాతాను సోదరుడైన యోవేలు, హగ్రీయుడైన మిబ్హారు,
40ఇత్రీయుడైన ఈరా, ఇత్రీయుడైన గారేబు,